రెవెన్యూ డివిజన్‌గా కొడంగల్!
రెవెన్యూ డివిజన్‌గా కొడంగల్! ఏర్పాటుకు ప్రభుత్వం సన్నాహాలు మారనున్న పట్టణ రూపురేఖలు నియోజకవర్గం ఒకే జిల్లాలో కొనసాగేలా చర్యలు కొడంగల్ సమగ్ర అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళికలు వికారాబాద్ బ్యూరో మార్చి 06(ప్రజాక్షేత్రం):కొడంగల్ ప్రాంత సమగ్ర అభివృద్ధిలో భాగంగా డివిజన్ ఏర్పాటుకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. డివిజన్ ఏర్పాటుతో వెనకబడిన కొడంగల్ ప్రాంతం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందేందుకు అవకాశం ఉంది. ప్రస్తుతం నియోజకవర్గంలోని ఎనిమిది మండలాలు రెండు జిల్లాల్లో కొనసాగడంతో ఒకే జిల్లాలో ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నట్లు ప్రచారం సాగుతోంది. సీఎం...