రేకుల డబ్బాలను తొలగించే విషయంలో డబ్బా ఓనర్లకు భరోసా ఇచ్చిన రాష్ట్రమంత్రి వాకిటీ శ్రీహరి
రేకుల డబ్బాలను తొలగించే విషయంలో డబ్బా ఓనర్లకు భరోసా ఇచ్చిన రాష్ట్రమంత్రి వాకిటీ శ్రీహరి మక్తల్ ప్రతినిధి మార్చ్ 30(ప్రజాక్షేత్రం):వనపర్తి జిల్లా ఆత్మకూరు మున్సిపల్ కేంద్రంలో ఎమ్మార్వో ఆఫీస్ ముందర ఎంపీడీవో ఆఫీస్ ముందర మార్కెట్ యాడ్ ముందర, ఉన్న రేకుల షాపులను తీసివేయాలని గత వారం రోజులుగా ఆత్మకూరు మున్సిపల్ పాలకవర్గం మరియు ఆత్మకూరు మున్సిపల్ కమిషనర్ ఈ యొక్క స్థలంలో రోడ్డు విస్తరణ పనులు జరుగుతాయని అందుకు నిర్మించుకున్న రేకుల డబ్బాలను తీసివేయాలని డబ్బా ఓనర్లకు ఆదేశించారు. కనుక ఈ సందర్భంగా...