రోడ్డు చూస్తే ప్రమాదకరం ప్రయాణించేది ఎలా

రోడ్డు చూస్తే ప్రమాదకరం ప్రయాణించేది ఎలా -వాగు ఆగిన పనులు పూర్తి చేయరా…. -ప్రమాదకరంగా మారిన రోడ్డు పట్టించుకోని ఆర్ అండ్ బి అధికారులు -నెలలు గడుస్తున్న చెరువు అలుగు పనులు పూర్తి చేయరా… -ఆర్ అండ్ బి అధికారుల ఇది కనిపించడం లేదా -అధికారులకు తెలిసి కూడా తెలియనట్టు నటిస్తున్నారా… -వాహనదారులకు ప్రమాదం జరిగితే కానీ పట్టించుకోరా… -కూత వేటు దూరంలో కలెక్టర్ కార్యాలయం అయినా పట్టించుకోని అధికారులు మహేశ్వరం, మార్చి 09(ప్రజాక్షేత్రం):రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గం తుక్కుగూడ జిహెచ్ఎంసి రావిరాల గ్రామంలో...