రోహిత్‌రెడ్డి ఫాంహౌస్‌పై ప్రత్యేక నిఘా!

రోహిత్‌రెడ్డి ఫాంహౌస్‌పై ప్రత్యేక నిఘా! - అజీజ్‌నగర్‌ ఫాంహౌస్‌లో డ్రగ్స్‌ పార్టీ, - కాల్పుల కలకలం కేసులో పోలీసులు కీలక విషయాలు..? హైదరాబాద్ మార్చి 17(ప్రజాక్షేత్రం):మాజీ ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డికి చెందిన అజీజ్‌నగర్‌ ఫాంహౌస్‌లో డ్రగ్స్‌ పార్టీ, కాల్పుల కలకలం కేసులో పోలీసులు కీలక విషయాలు రాబట్టే ప్రయత్నం చేస్తున్నారు. విందులో వాడిన కొకైన్‌ ఎవరు సరఫరా చేశారు..? ఎంత కాలం నుంచి ఇక్కడ డ్రగ్స్‌ పార్టీలు జరుగుతున్నాయి..? ఎప్పుడెప్పుడు జరిగాయి? ఎవరెవరు వస్తుంటారు..? తదితర అంశాలపై లోతుగా ఆరా తీస్తున్నారు. ఎమ్మెల్యేల కొనుగోలు కేసు...