లక్షల కారు.. కానీ సేవలు శూన్యం అంటూ బాధితుడి ఆవేదన

లక్షల కారు.. కానీ సేవలు శూన్యం అంటూ బాధితుడి ఆవేదన కుషాయిగూడ, మార్చి 7(ప్రజాక్షేత్రం):లక్షల రూపాయలు ఖర్చు చేసి కారు కొనుగోలు చేసిన వినియోగదారుడికి వైబ్రెంట్ ఎంజీ షోరూం నిర్లక్ష్యం చుక్కలు చూపిస్తోంది. కుషాయిగూడలోని వైబ్రెంట్ ఎంజీ షోరూం సేవలపై ఒక బాధితుడు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. బాధితుడు ఇటీవల ఎంజీ సంస్థకు చెందిన విండ్సర్ ఈవీ కారును కొనుగోలు చేశారు. అయితే కొద్ది రోజులకే కారులో అకస్మాత్ గా బ్రేక్ పడటం,సాంకేతిక లోపాలు తలెత్తడంతో వాహనాన్ని కుషాయిగూడలోని వైబ్రెంట్ ఎంజీ షోరూంకు...