లాకప్ డెత్ కేసులో 10 డిమాండ్లు – డీజీపీతో మంద కృష్ణ మాదిగ భేటీ
లాకప్ డెత్ కేసులో 10 డిమాండ్లు – డీజీపీతో మంద కృష్ణ మాదిగ భేటీ హైదరాబాద్ మార్చి 24(ప్రజాక్షేత్రం):కర్ల రాజేష్ లాకప్ డెత్ కు ప్రధాన కారకుడు, చిలుకూరు పోలీస్ స్టేషన్ కు అధికారిగా ఉన్న సురేష్ రెడ్డిని తక్షణమే సస్పెండ్ చేయాలి. ప్రస్తుతం కర్ల రాజేష్ లాకప్ డెత్ పై కొనసాగుతున్నటువంటి విచారణను వేగవంతం చేసి తక్షణమే దర్యాప్తును పూర్తి చేయాలి. కర్ల రాజేష్ మృతదేహం ఇంటి వద్ద ఉండగానే తేది 18-11-2025 రోజున రాజేష్ మరణానికి కారకులైన ఎస్ఐ, సీఐల మీద...