వనపర్తిలో ఘనంగా టీడీపీ ఆవిర్భావ వేడుకలు.

వనపర్తిలో ఘనంగా టీడీపీ ఆవిర్భావ వేడుకలు. వనపర్తి, మార్చి 29(ప్రజాక్షేత్రం):తెలుగుదేశం పార్టీ 44వ ఆవిర్భావ దినోత్సవాన్ని ఆదివారం వనపర్తి జిల్లా కేంద్రంలో పార్టీ శ్రేణులు ఘనంగా నిర్వహించాయి. ఈ సందర్భంగా పట్టణంలోని హనుమాన్ టేకిడిలో ఏర్పాటు చేసిన నందమూరి తారక రామారావు విగ్రహానికి నాయకులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. పార్టీ జెండాను రామన్ గౌడ్ ఆవిష్కరించగా, కమాన్ చౌరస్తాలో శ్రీనివాస్ రెడ్డి జెండాను ఎగురవేశారు. అనంతరం పట్టణ ప్రధాన వీధుల గుండా భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా నాగర్ కర్నూల్ పార్లమెంట్...