వనపర్తి టౌన్ హాల్, మార్కెట్ కాంప్లెక్స్ త్వరలో ప్రారంభం..
వనపర్తి టౌన్ హాల్, మార్కెట్ కాంప్లెక్స్ త్వరలో ప్రారంభం.. - పెండింగ్ పనులు పూర్తి చేసి నెల రోజుల్లో వినియోగంలోకి తేవాలి. – కలెక్టర్ ఆదర్శ్ సురభి. వనపర్తి, మార్చి 16(ప్రజాక్షేత్రం ):జిల్లా కేంద్రంలో నిర్మాణం పూర్తి అయినప్పటికీ ఇప్పటికీ వినియోగంలోకి రాని నూతన టౌన్ హాల్, ఇంటిగ్రేటెడ్ మార్కెట్ కాంప్లెక్స్‌ను త్వరితగతిన ప్రారంభించేందుకు చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి అధికారులను ఆదేశించారు. సోమవారం వనపర్తి పట్టణంలో నూతనంగా నిర్మించిన టౌన్ హాల్, ఇంటిగ్రేటెడ్ మార్కెట్ సముదాయాన్ని సంబంధిత అధికారులతో కలిసి...