వనపర్తి మీదుగా రైల్వే లైన్ మంజూరు.
వనపర్తి మీదుగా రైల్వే లైన్ మంజూరు. మెంటేపల్లి పురుషోత్తం రెడ్డి హర్షం. వనపర్తి, మార్చి 29(ప్రజాక్షేత్రం):వనపర్తి జిల్లా ప్రజల దీర్ఘకాలిక ఆశ అయిన కొత్త రైల్వే లైన్‌కు కేంద్ర ప్రభుత్వం అనుమతులు ఇవ్వడం పట్ల బీజేపీ రాష్ట్ర నాయకులు మెంటేపల్లి పురుషోత్తం రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. ఆదివారం జిల్లా కేంద్రంలో ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, “దాదాపు మూడు దశాబ్దాలుగా వనపర్తి ప్రజలు ఎదురుచూస్తున్న ఈ రైల్వే లైన్‌కు అనుమతులు రావడం చాలా సంతోషకరం. ఇది ప్రాంత అభివృద్ధికి కీలక మలుపు అవుతుంది....