వసూళ్లకు నిలయాలు..అవినీతికి ఆనవాళ్లు…సబ్-రిజిస్ట్రేషన్..కార్యాలయాలు..

వసూళ్లకు నిలయాలు..అవినీతికి ఆనవాళ్లు…సబ్-రిజిస్ట్రేషన్..కార్యాలయాలు.. - ఒక్కో డాక్యుమెంట్కు ₹1000 రూపాయలు… - సంతకాలకు ₹100 చొప్పున వసూల్… - షాద్ నగర్ సబ్ రిజిస్టర్ కార్యాలయంలో అక్రమార్కుల చేతివాటం. - పలు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో అవినీతి రాజ్యమేలుతోంది వికారాబాద్ జిల్లా బ్యూరో మార్చి13 (ప్రజాక్షేత్రం):రాష్ట్రంలో సబ్-రిజిస్ట్రేషన్ కార్యాలయాలు వసూళ్లకు నిలయాలుగా మారాయి. అవినీతికి ఆనవాళ్లుగా నిలుస్తున్నాయి. పత్రాలన్నీ సక్రమంగా ఉన్నా.. ఎంతోకొంత ముట్టచెబితేనే పక్కాగా పని అవుతుంది. కొందరు డాక్యుమెంట్ రైటర్లే వసూళ్ల రాయుళ్లుగా చలామని అవుతున్నారు. అధికారుల వాటా కలుపుకునే డాక్యుమెంట్...