విట్ట శ్రీనివాస్ రెడ్డికి కన్నీటి వీడ్కోలు…

విట్ట శ్రీనివాస్ రెడ్డికి కన్నీటి వీడ్కోలు… - అమ్మపల్లిలో అంతిమయాత్రకు అశేష జనవాహిని - మాజీమంత్రి నిరంజన్ రెడ్డి భావోద్వేగం.వనపర్తి, మార్చి 14(ప్రజాక్షేత్రం):ప్రజల హృదయాల్లో చెరగని ముద్ర వేసుకున్న స్థానిక నాయకుడు విట్ట శ్రీనివాస్ రెడ్డి మరణం గ్రామాన్ని మాత్రమే కాదు, మొత్తం ప్రాంతాన్నే శోకసంద్రంలో ముంచింది. శనివారం జరిగిన ఆయన అంతిమయాత్రలో అమ్మపల్లి గ్రామం మొత్తం దుఃఖంతో నిండిపోయింది. తమకు ఎంతో ఆప్తుడైన నాయకుడికి చివరి వీడ్కోలు పలకడానికి గ్రామం నలుమూలల నుంచే కాకుండా పరిసర ప్రాంతాల నుంచి, వనపర్తి జిల్లా నలుమూలల...