విద్యార్థిని శీలం ఖరీదు రూ.20 లక్షలు
విద్యార్థిని శీలం ఖరీదు రూ.20 లక్షలు -కేసు నమోదు కాకుండా సెటిల్‌మెంట్ చేసిన కాంగ్రెస్ సర్పంచ్ భర్త కొడంగల్ మార్చి 29(ప్రజాక్షేత్రం):కొడంగల్ నియోజకవర్గంలో విద్యార్థినితో అసభ్యంగా ప్రవర్తించిన ఉపాధ్యాయుడు ఘటనలో విస్తుపోయే నిజాలు కొడంగల్ నియోజకవర్గం మద్దూరు మండలం మోమినపూర్ గ్రామంలోని జిల్లా పరిషత్ పాఠశాలలో మైనర్ బాలికపై పలుమార్లు అత్యాచారం చేసిన ఉపాధ్యాయుడు స్వామి విషయం బయటకు తెలియకుండా రూ.20 లక్షలకు సెటిల్‌మెంట్ చేసిన గ్రామ సర్పంచ్ భర్త గొల్ల రవి కుమార్ ఒప్పందం ప్రకారం ఉపాధ్యాయుడు డబ్బులు ఇవ్వకపోవడంతో వీడియో బయటకు...