వీధిలో నిరుపయోగంగా నిలిచిన నీటి ట్యాంక్

వీధిలో నిరుపయోగంగా నిలిచిన నీటి ట్యాంక్ -వేసవిలో మరింత తీవ్రంగా మారిన సమస్య -పగిలిన గోడలతో నీటి నిల్వ అసాధ్యం పెద్ద కొడప్‌గల్ మార్చి 21(ప్రజాక్షేత్రం):కామారెడ్డి జిల్లా పెద్ద కొడప్‌గల్ మండల కేంద్రంలోని ఏస్సీ బాలుల సంక్షేమ గురుకుల పాఠశాల రోడ్డు ఎదురుగా ఏర్పాటు చేసిన నీటి ట్యాంక్ ప్రస్తుతం పూర్తిగా నిరుపయోగంగా మారి ప్రజలకు ఇబ్బందులు కలిగిస్తోంది. ఒకప్పుడు పరిసర ప్రాంత ప్రజలకు తాగునీటి అవసరాలను తీర్చిన ఈ ట్యాంక్, ఇప్పుడు పాడైపోయి నిర్లక్ష్యానికి గురైంది. ట్యాంక్ గోడలు పగిలిపోవడంతో నీరు నిల్వ...