వేముల నర్వ గుప్తనిధుల కేసులో సంచలన మలుపు

- వేముల నర్వ గుప్తనిధుల కేసులో సంచలన మలుపు - పది లక్షల ‘ఆఫర్’తో నోరు నొక్కే ప్రయత్నం! - డబ్బులు ఇస్తామంటున్నారంటే.. నిధులు దొరికినట్లేనా? - సర్పంచ్ భర్త, పంతుల తీరుపై గ్రామస్తుల ఆగ్రహం - తప్పు చేయకపోతే సెటిల్మెంట్లు ఎందుకు? నిలదీస్తున్న ఊరి జనం - అధికారుల మౌనం.. ఎమ్మెల్యేకు ఫిర్యాదు కేశంపేట, మార్చి 22(ప్రజాక్షేత్రం):రంగారెడ్డి జిల్లా కేశంపేట మండలం వేముల నర్వ గ్రామంలోని చారిత్రక వేణుగోపాల స్వామి ఆలయంలో జరిగిన గుప్తనిధుల తవ్వకాల వ్యవహారం ఇప్పుడు మరో సంచలన మలుపు...