వైభవంగా ‘తెలంగాణ గద్దర్ ఫిల్మ్ అవార్డ్స్ 2025’ కార్యక్రమం

వైభవంగా 'తెలంగాణ గద్దర్ ఫిల్మ్ అవార్డ్స్ 2025' కార్యక్రమం అంగరంగ వైభవంగా తెలంగాణ గద్దర్ సినిమా అవార్డుల వేడుక ఉత్తమ నటుడిగా నాగచైతన్య (తండేల్), నటిగా రష్మిక (ది గర్ల్ ఫ్రెండ్) ఎంపిక మెగాస్టార్ చిరంజీవికి ఎన్టీఆర్ జాతీయ పురస్కారం ప్రదానం హైదరాబాద్ వేదికగా జరిగిన కార్యక్రమానికి హాజరైన సినీ, రాజకీయ ప్రముఖులు హైదరాబాద్ మార్చి 19(ప్రజాక్షేత్రం):తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించిన 'తెలంగాణ గద్దర్ ఫిల్మ్ అవార్డ్స్ 2025' పురస్కారాల ప్రదానోత్సవం హైదరాబాద్‌లో అంగరంగ వైభవంగా జరిగింది. ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని మార్చి 19,...