శంకర్‌పల్లిలో ప్రజాపాలన- ప్రగతి ప్రణాళిక కార్యక్రమాన్ని ప్రారంభం
శంకర్‌పల్లిలో ప్రజాపాలన- ప్రగతి ప్రణాళిక కార్యక్రమాన్ని ప్రారంభం -మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ సెక్రటరీ (సిడిఎంఎ) డా. టికే శ్రీదేవి -మార్చి 6 నుండి జూన్ 12 వరకు 99 రోజుల పాటు ప్రత్యేక డ్రైవ్ శంకర్‌పల్లి మార్చి 06(ప్రజాక్షేత్రం):తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజాపాలన- ప్రగతి ప్రణాళిక కార్యక్రమాన్ని శంకర్‌పల్లి మున్సిపాల్టీ కార్యాలయ ఆవరణలో శుక్రవారం ఉదయం మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ సెక్రెటరీ (సిడిఎంఎ) డా. టికే శ్రీదేవి, మున్సిపల్ చైర్మన్ సాత ప్రవీణ్ కుమార్ తో కలిసి జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా...