శంకర్ పల్లి నూతన సిఐని మర్యాదపూర్వకంగా కలిసిన బుల్కపూర్ యువకులు

శంకర్ పల్లి నూతన సిఐని మర్యాదపూర్వకంగా కలిసిన బుల్కపూర్ యువకులు శంకర్ పల్లి మార్చ్ 14(ప్రజాక్షేత్రం )శంకర్ పల్లి పోలీస్ స్టేషన్ సర్కిల్ ఇన్స్పెక్టర్ గా మీర్ ముదస్సర్ అలీ బాధ్యతలు స్వికరించారు. ఈ సందర్బంగా బుల్కపూర్ ప్రాంతానికి చెందిన శేఖర్, మాణిక్యం,అనిల్,శేఖర్, కమలాకర్ ఆయనను మర్యాదపూర్వకంగా పువ్వుల మాలతో శాలువా తో సన్మానం చేసి డా… బిర్ అంబేద్కర్ గారి చిత్రపటాన్ని బహుమతిగా అందజేసారు. నూతన బాధ్యతలు స్వికరించిన సిఐ కి శుభాకాంక్షలు తెలియజేస్తు. మద్దూరి శేఖర్ మాట్లాడుతు ప్రజలకు మెరుగైన సేవలు...