శంకర్ పల్లి మండల ఎంఈఓ పై చర్యలు తీసుకోవాలి.

శంకర్ పల్లి మండల ఎంఈఓ పై చర్యలు తీసుకోవాలి. టెన్త్ క్లాస్ పర్మిషన్ లేకుండానే అడ్మిషన్స్ ఎగ్జామ్స్ నిర్వహిస్తున్న శ్రీ చైతన్య పాఠశాల. శ్రీ చైతన్య టెన్త్ క్లాస్ పర్మిషన్ ఉందా అని ఎంఈఓ కి ఫోన్ చేసి అడిగితే ఉందని సమాధానం ఇచ్చారు. డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ తెలంగాణ కమిషనర్ కి వినతి. పిడిఎస్ యు ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ప్రధాన కార్యదర్శి ఖానాపురం రాజేష్ డిమాండ్. శంకర్ పల్లి మార్చి 13(ప్రజాక్షేత్రం):శంకర్ పల్లి ఎంఈఓ, జన్వాడ జిల్లా పరిషత్ ఉన్నత...