శ్రీనివాసరెడ్డి సేవలు చిరస్మరణీయం…

శ్రీనివాసరెడ్డి సేవలు చిరస్మరణీయం… - ఆయన ఆశయ సాధనకు కట్టుబడి ముందుకు సాగుదాం.మాజీమంత్రి నిరంజన్ రెడ్డి - మాజీ పార్లమెంటు సభ్యులు రావుల చంద్రశేఖర రెడ్డి. వనపర్తి, మార్చి 23(ప్రజాక్షేత్రం):పెద్దమందడి మండలానికి చెందిన మాజీ సింగిల్ విండో అధ్యక్షులు, బీఆర్ఎస్ నాయకులు విట్టా శ్రీనివాసరెడ్డి సేవలు ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోతాయని మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి, మాజీ ఎంపీ రావుల చంద్రశేఖర రెడ్డి పేర్కొన్నారు. ఆయన చూపిన మార్గాన్ని కొనసాగిస్తూ ప్రజాసేవలో ముందుకు సాగడం మనందరి బాధ్యత అని వారు స్పష్టం చేశారు....