శ్రీరామనవమి సీతారాముల వారి కళ్యాణోత్సవంలో పాల్గొన్న మాజీ జడ్పీ చైర్మన్ ఎం. బి. కుమార్ రాజా
శ్రీరామనవమి సీతారాముల వారి కళ్యాణోత్సవంలో పాల్గొన్న మాజీ జడ్పీ చైర్మన్ ఎం. బి. కుమార్ రాజా బంగారుపాలెం, మార్చి 27(ప్రజాక్షేత్రం):చిత్తూరు జిల్లా బంగారుపాలెం మండల పరిధిలోని రాములవారి గుడి వీధి నందు నూతనంగా ఏర్పాటు చేసిన రాముల వారి ఆలయానికి శుక్రవారం ముఖ్యఅతిథిగా మాజీ జడ్పీ చైర్మన్ ఎం.బి. కుమార్ రాజా పాల్గొన్నారు. శ్రీరాముల వారి ఆలయానికి చుట్టుపక్కల భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఉదయం 10 గంటలకు పైగా భక్తులు తమ మొక్కుబడులను తీర్చుకొని సీతారాముల వారి ఆలయంలో ప్రదక్షిణలు చేసి మ్రొక్కుబడులను...