శ్రీరాముని ఆశీస్సులు ప్రతి ఒక్కరిపై ఉండాలి:ఎమ్మెల్యే టి ప్రకాష్ గౌడ్

శ్రీరాముని ఆశీస్సులు ప్రతి ఒక్కరిపై ఉండాలి ఎమ్మెల్యే టి ప్రకాష్ గౌడ్ రాజేంద్రనగర్, మార్చి 27(ప్రజాక్షేత్రం):శ్రీరాముని ఆశీస్సులు నియోజకవర్గ ప్రజలందరికీ ఉండాలని రాజేంద్రనగర్ ఎమ్మెల్యే టి ప్రకాష్ గౌడ్ ఆకాంక్షించారు. శుక్రవారం శ్రీరామ నవమి పర్వదినాన్ని పురస్కరించుకొని శంషాబాద్ మున్సిపల్ చిన్న గోల్కొండ, సిద్ధాంతి, ఆర్ బి నగర్, శాతంరాయి, మైలార్దేవపల్లి లోని దుర్గామాత గుడి, కాటేడాన్ వద్ద గల హనుమాన్ టెంపుల్ లో జరిగిన శ్రీ సీతారాముల కల్యాణ వేడుకలకు హాజరై వేద పండితుల మంత్రాచరణలతో శ్రీరామ నామస్మరణతో ప్రత్యేక పూజల లలో...