సహస్రఫౌండేషన్ సేవలను అభినంధించిన గోపులారం సర్పంచ్ రవీందర్ రెడ్డి
సహస్రఫౌండేషన్ సేవలను అభినంధించిన గోపులారం సర్పంచ్ రవీందర్ రెడ్డి శంకర్ పల్లి మార్చి 23(ప్రజాక్షేత్రం):శంకర్ పల్లి మండలంలోని గోపులారం గ్రామంలో సహస్ర ఫౌండేషన్ ఆధ్వర్యంలో పరిశుభ్రత మరియు చెత్త నిర్వహణపై ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి గోపులారం మాజీ సర్పంచ్ పొడవు శ్రీనివాస్ ముఖ్య అతిథిగా హాజరై కార్యక్రమానికి ప్రత్యేక ప్రాధాన్యతను తీసుకువచ్చారు. ఆయన సమక్షంలో తడి చెత్త, పొడి చెత్త వేరు చేయడానికి అవసర మైన చెత్త డబ్బాలు మరియు శానిటేషన్కు సంబంధించిన పరికరాలను గోపులారం గ్రామ సర్పంచ్ రవీందర్...