సిఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల పంపిణీ చేసిన భీమ్ భరత్

సిఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల పంపిణీ చేసిన భీమ్ భరత్ చేవెళ్ల మార్చి 29(ప్రజాక్షేత్రం):ఆదివారం రోజున తెలంగాణ రాష్ట్ర ముఖ్య మంత్రి (సిఎంఆర్ఎఫ్) సహాయ నిధి నుండి తెలంగాణ రాష్ట్ర సభాపతి గడ్డం ప్రసాద్ కుమార్ ఆధ్వర్యంలో మంజూరు అయిన చెక్కులను లబ్ధి దారులకి చేవెళ్ళ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి పామేన భీమ్ భరత్ లబ్ధిదారులకు అందజేశారు. చేవెళ్ళ, శంకర్ పల్లి, నవాబ్ పెట్, మొయినాబాద్, షాబాద్ మండలాల సంబంధించిన 65 మంది లబ్ధిదారులకు చెక్కుల పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు...