సీతారామ కళ్యాణ మహోత్సవానికి తలంబ్రాలు తీసుకెళ్లిన సర్పంచ్ పెసరు రాణి గోవర్ధన్ రెడ్డి
శ్రీ సీతారామ కళ్యాణ మహోత్సవానికి తలంబ్రాలు తీసుకెళ్లిన సర్పంచ్ పెసరు రాణి గోవర్ధన్ రెడ్డి ఖానాపురం మార్చి 27 (ప్రజాక్షేత్రం):వరంగల్ జిల్లా ఖానాపూర్ మండల్ బుధరావుపేట గ్రామంలో శ్రీ సీతా రాముని కళ్యాణం ఘనంగా జరిగింది భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు కళ్యాణ మహోత్సవానికి గ్రామ సర్పంచ్ పెసరు రాణి గోవర్ధన్ రెడ్డి శ్రీ సీత రాముని కళ్యాణ మహోత్సవానికి తలంబ్రాలు పట్టు వస్తాను మేళ తాళాలతో ఊరేగింపుగా తీసుకెళ్లారు ఈ కార్యక్రమంలో హనుమాన్ ఆలయ కమిటీ సభ్యులు వార్డ్ మెంబర్స్ వివిధ పార్టీ...