సీతా రాముల వారి కళ్యాణ మహోత్సవ లో పాల్గొని అందరికీ శ్రీ రామా నవమి శుభాకాంక్షలు తెలియజేసిన – రాణా ప్రతాప్ రెడ్డి

సీతా రాముల వారి కళ్యాణ మహోత్సవ లో పాల్గొని అందరికీ శ్రీ రామా నవమి శుభాకాంక్షలు తెలియజేసిన - రాణా ప్రతాప్ రెడ్డి నర్సంపేట మార్చి 27(ప్రజాక్షేత్రం):వరంగల్ జిల్లా నర్సంపేట పట్టణంలో రామాలయం ఆలయంలో శ్రీ సీతా రాముల కళ్యాణ మహోత్సవ కార్యక్రమంలో పాల్గొని అందరికీ శ్రీ సీత రామ కళ్యాణ మహోత్సవ శుభాకాంక్షలు తెలిపిన భారతీయ జనతా పార్టీ వరంగల్ జిల్లా ప్రధాన కార్యదర్శి డా గోగుల రాణా ప్రతాప్ రెడ్డి ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు గూడూరు సందీప్, ఉపాధ్యక్షులు ఠాకూర్...