సీసీ రోడ్డు నిర్మాణ పనులను పర్యవేక్షించిన-కౌన్సిలరు మాదాసి రవి
సీసీ రోడ్డు నిర్మాణ పనులను పర్యవేక్షించిన-కౌన్సిలరు మాదాసి రవి నర్సంపేట మర్చి 27(ప్రజాక్షేత్రం):నర్సంపేట మున్సిపాలిటీ పరిధిలోని 30వ వార్డు సిసి రోడ్ల నిర్మాణం అభివృద్ధి పనులకు సహకరించిన ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి సహకారంతో నేడు జరుగుతున్న సీసీ రోడ్డు నిర్మాణ పనులను పర్యవేక్షించిన అని స్థానిక కౌన్సిలరు మాదాసి రవి అన్నారు వారు మాట్లాడుతూ ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి సహకారంతో 30వ వార్డు బ్రహ్మాండంగా అభివృద్ధి చెందుతుందని అన్నారు, దానికి ఉదాహరణే వార్డులో జరుగుతున్న అభివృద్ధి పనులన్నారు ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి కి 30వ...