సెల్ ఫోన్ దొంగల ముఠా గుట్టురట్టు
సెల్ ఫోన్ దొంగల ముఠా గుట్టురట్టు - 25 ఖరీదైన ఫోన్లు స్వాధీనం - CCS ఇన్స్పెక్టర్ బల్వంత్ రాయ్ వికారాబాద్ బ్యూరో 27(ప్రజాక్షేత్రం):వికారాబాద్ జిల్లాలో రద్దీగా ఉండే కూరగాయల మార్కెట్ ప్రాంతాలలో ఖరీదైన సెల్ ఫోన్లను లక్ష్యంగా చేసుకొని దొంగతనాలకు పాల్పడుతున్న ముఠాను జిల్లా సిసిఎస్ పోలీసులు చాకచక్యంగా పట్టుకున్నారు. జిల్లాలో సెల్ ఫోన్ దొంగతనాలను నివారించడానికి జిల్లా ఎస్పీ స్నేహ మెహ్రా ఆదేశాల మేరకు జిల్లా సీసీఎస్ ఇన్స్పెక్టర్ బల్వంత్ రాయ్, వికారాబాద్ టౌన్ ఇన్స్పెక్టర్ రఘు కుమార్ ల ఆధ్వర్యంలో...