సొంత ఊరిలో ‘విజయ్-రష్మిక’ సందడి – కొత్త ఇంట్లోకి గృహప్రవేశం..
సొంత ఊరిలో 'విజయ్-రష్మిక' సందడి.. -కొత్త ఇంట్లోకి గృహప్రవేశం.. -ఊరందరికీ అదిరిపోయే 'దావత్'! -సొంతూరులోని ఫామ్ లో కొత్త ఇంటిని నిర్మించుకున్న విజయ్ దేవరకొండ -సత్యనారాయణ స్వామి వ్రతాన్ని నిర్వహించిన నూతన దంపతులు -ఈ నెల 4న హైదరాబాద్ లో రిసెప్షన్ నాగర్‌కర్నూల్ మార్చి 02(ప్రజాక్షేత్రం):టాలీవుడ్ సెన్సేషనల్ కపుల్ విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నలు వివాహం తర్వాత తొలిసారి విజయ్ స్వగ్రామమైన నాగర్‌కర్నూల్ జిల్లా బల్మూరు మండలం తుమ్మెన్ పేటకు చేరుకున్నారు. ఈ ఉదయం గ్రామానికి చేరుకున్న ఈ నూతన వధూవరులకు గ్రామస్థులు తెలంగాణ...