14 వ వార్డులో అక్రమ కట్టడాలను అన్నింటిని తొలగించండి కమిషనర్ గారు

14 వ వార్డులో అక్రమ కట్టడాలను అన్నింటిని తొలగించండి కమిషనర్ గారు - బిజెపి మండల పార్టీ అధ్యక్షురాలు గండేటి గాయత్రి గౌడ్ - అక్రమ కట్టడాలకు ఇబ్బందులు పడుతున్న కాలనీవాసులు - అక్రమంగా నిర్మించిన అన్నింటిని తొలగించి తగు చర్యలు తీసుకోవాలని స్థానికుల డిమాండ్ శంకర్‌పల్లి మార్చి 11(ప్రజాక్షేత్రం):శంకర్‌పల్లి మున్సిపల్ పరిధిలోని 14వ వార్డు శ్రీరామ్ నగర్ కాలనీలో రోడ్డుపై అక్రమంగా కొందరు కట్టడాలు నిర్మించారని బిజెపి మండల మహిళా అధ్యక్షురాలు గండేటి గాయత్రి గౌడ్ ఆరోపించారు. కాలనీ వెంచర్ 11 ఎకరాల...