2 నెలల్లో డిజిటల్ మీడియా పాలసీ… జర్నలిస్టులకు గుడ్ న్యూస్
2 నెలల్లో డిజిటల్ మీడియా పాలసీ… జర్నలిస్టులకు గుడ్ న్యూస్ -తెలంగాణలో డిజిటల్ మీడియా రంగానికి కీలకమైన పాలసీ త్వరలో రానుంది. -జర్నలిస్టులకు రక్షణ కల్పించడంపై ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు. -అక్రెడిటేషన్ కార్డుల జారీ విషయంలో అపోహలు అవసరం లేదని స్పష్టం చేశారు. -మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి హైదరాబాద్ మార్చి 18(ప్రజాక్షేత్రం):ఒకటి రెండు నెలల్లో తెలంగాణ డిజిటల్ మీడియా పాలసీని తీసుకురానున్నట్లు రాష్ట్ర సమాచార, పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వెల్లడించారు. డిజిటల్ మీడియా విధివిధానాలకు తుది...