60 ఫీట్ల రోడ్డు కబ్జా… బాత్రూమ్, మెట్లు నిర్మాణం…

60 ఫీట్ల రోడ్డు కబ్జా… బాత్రూమ్, మెట్లు నిర్మాణం… రోడ్డుపై అక్రమ కట్టడాలు… కాలనీవాసులకు ఇబ్బందులు శంకర్ పల్లి, మార్చి 09(ప్రజాక్షేత్రం):శంకర్ పల్లి మున్సిపాలిటీ పరిధిలోని 14వ వార్డు శ్రీరామ్ నగర్ కాలనీలో రోడ్లను ఆక్రమించి ఇష్టానుసారంగా కట్టడాలు నిర్మించడం పై కాలనీవాసులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సుమారు 60 అడుగుల రహదారిని ఆక్రమించి కొందరు గృహ యజమానులు బాత్రూం, మెట్లు నిర్మించడంతో రహదారి ఇరుకుగా మారిందని వారు తెలిపారు. కాలనీలో ఒక ఇంటి యజమాని నడిరోడ్డుపై బాత్రూం నిర్మించడంతో రోడ్డుపై ప్రయాణించే వారికి...