ప్రజలకు అందుబాటులో న్యాయం – లోక్ అదాలత్ ప్రత్యేకత
ప్రజలకు అందుబాటులో న్యాయం – లోక్ అదాలత్ ప్రత్యేకత 81,078 కేసులకు పరిష్కారం రూ.34.54 లక్షల పరిహారం కుషాయిగూడ, మార్చి 28(ప్రజాక్షేత్రం):జాతీయ న్యాయ సేవాధికార సంస్థ, తెలంగాణ రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ ఆదేశాల మేరకు మల్కాజిగిరి జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో కుషాయిగూడ జిల్లా కోర్టు ఆవరణలో శనివారం జాతీయ లోక్ అదాలత్ నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని జిల్లా ప్రధాన న్యాయమూర్తి, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్ వి. బాల భాస్కర్ రావు ప్రారంభించారు. ఈ సందర్భంగా సంస్థ సెక్రటరీ,...