షాబాద్‌లో రెవెన్యూ అక్రమాల కలకలం
షాబాద్‌లో రెవెన్యూ అక్రమాల కలకలం “రికార్డులు లేవు” అంటూ రైతును వెళ్లగొట్టిన అధికారులు పట్టాదారుడు బ్రతికుండగానే భూమి స్లాట్ బుకింగ్ ఆరోపణలు రంగారెడ్డి జిల్లా ప్రతినిధి, మార్చి 31(ప్రజాక్షేత్రం):రంగారెడ్డి జిల్లా షాబాద్ మండల రెవెన్యూ కార్యాలయంలో అవకతవకలు జరుగుతున్నాయన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఎట్ల ఎర్రవల్లి గ్రామానికి చెందిన ఎర్రోళ్ల వెంకటయ్యకు చెందిన 10 గుంటల భూమిని, అతను బ్రతికుండగానే వేరే వ్యక్తులకు స్లాట్ బుక్ చేసినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి.వివరాల ప్రకారం… వెంకటయ్య దశాబ్దం క్రితం ప్రైవేట్ వ్యక్తి వద్ద నుంచి 10 గుంటల భూమిని...