ఆక్స్‌ఫర్డ్ పాఠశాలలో జాతీయోత్సాహం వెల్లివిరిసింది..

ఆక్స్‌ఫర్డ్ పాఠశాలలో జాతీయోత్సాహం వెల్లివిరిసింది.. 1000 అడుగుల జెండాతో ఆకట్టుకున్న వేడుకలు.. దేశభక్తి నినాదాలతో మార్మోగిన చర్లపల్లి చర్లపల్లి, ఏప్రిల్ 1(ప్రజాక్షేత్రం):కాప్రా సర్కిల్ పరిధిలోని చర్లపల్లి డివిజన్‌లో ఆక్స్‌ఫర్డ్ పాఠశాల యాజమాన్యం జాతీయ పతాక ఆవిష్కరణ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించింది. పాఠశాల ప్రాంగణంలో ఏర్పాటు చేసిన 1000 అడుగుల పొడవైన జాతీయ పతాకాన్ని ముఖ్య అతిథులు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా విద్యార్థులు జాతీయ గీతాన్ని ఆలపించి దేశభక్తి భావాలను వ్యక్తపరిచారు. అనంతరం విద్యార్థులు, ఉపాధ్యాయుల ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. చేతుల్లో జాతీయ జెండాలు,...