ఎస్ అర్ ఓల ఇళ్లలో కనకవర్షం

ఎస్ అర్ ఓల ఇళ్లలో కనకవర్షం నగదు, బంగారం, వెండి స్వాధీనం చేసుకున్న ఏసీబీ బహిర్గతమైన వాట్సాప్ చాటింగ్.. అధికారుల అవినీతి గుట్టురట్టు ఫోన్ పే ద్వారానే రూ.42 లక్షల లావాదేవీలు వడ్డేపల్లి సబ్ రిజిస్ట్రార్ ఆఫీసులో కళ్లు చెదిరే అక్రమాలు ఏసీబీ సోదాలతో విస్తుపోయే నిజాలు వెలుగులోకి హనుమకొండ, ఏప్రిల్ 03(ప్రజాక్షేత్రం):హనుమకొండ వడ్డేపల్లి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం అవినీతికి అడ్డాగా మారిందని ఏసీబీ సోదాల్లో తేలిపోయింది. నిన్న నిర్వహించిన ఆకస్మిక తనిఖీల్లో విస్తుపోయే నిజాలు వెలుగులోకి వచ్చాయి. అధికారులు, ప్రైవేటు వ్యక్తుల మధ్య...