కాంగ్రెస్‌కు బిగ్ షాక్.. ఈ నెల 13న బీఆర్ఎస్‌లో చేరనున్న జీవన్ రెడ్డి

కాంగ్రెస్‌కు బిగ్ షాక్.. ఈ నెల 13న బీఆర్ఎస్‌లో చేరనున్న జీవన్ రెడ్డి కరీంనగర్ ఏప్రిల్ 03(ప్రజాక్షేత్రం):ఉమ్మడి కరీంనగర్ జిల్లా రాజకీయాల్లో పెను మార్పు చోటుచేసుకోబోతోంది. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత మాజీ మంత్రి తాటిపర్తి జీవన్ రెడ్డి రాజకీయ భవిష్యత్తుపై గత కొన్ని రోజులుగా జరుగుతున్న ప్రచారానికి తెరపడింది. ఆయన అధికారికంగా బీఆర్ఎస్ తీర్థం పుచ్చుకోవాలని నిర్ణయించుకున్నారు. ఈ నెల 13వ తేదీన జీవన్ రెడ్డి తన అనుచరులతో కలిసి గులాబీ కండువా కప్పుకోనున్నారు. ఈ రాజకీయ పరిణామం రాష్ట్ర రాజకీయాల్లో పెను...