చావనైనా చస్తానుగాని నేను పోను
చావనైనా చస్తానుగాని నేను పోను ప్రియుడు ఇంటిముందు బెటాయించిన ప్రియురాలు గూడూరు ఏప్రిల్ 06(ప్రజాక్షేత్రం):మహబూబాబాద్ జిల్లాలోని గూడూరు మండలం గుండెంగా గ్రామ శివారు వాగ్య తండాలో ప్రియుడి ఇంటి ముందు ప్రియురాలు బేటాయించిన సంఘటన సోమవారం ఉదయం చోటుచేసుకుంది. పూర్తి వివరాలు ప్రకారం ఇలా ఉన్నాయి. కేసముద్రం మండలం రేకుల తండా కి చెందిన గుగులోతు స్పందన అనే యువతి గుండెగ గ్రామ శివారు వాగ్యతండాకు చెందిన తేజావత్ రఘురాం అనే యువకుడ్ని గత ఏడు సంవత్సరాలుగా ప్రేమించడం జరిగిందని తెలిపారు. తనను పెళ్లి...