డ్యాన్స్ చేస్తూ చేయి తగిలిందని.. విద్యార్థి తల పగలగొట్టారు!

డ్యాన్స్ చేస్తూ చేయి తగిలిందని.. విద్యార్థి తల పగలగొట్టారు! మొయినాబాద్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు. మొయినాబాద్, ఏప్రిల్ 06(ప్రజాక్షేత్రం):కళాశాల సాంస్కృతిక వేడుకల్లో చిన్నపాటి తగువు చివరకు పెద్ద గొడవకు దారితీసింది. డ్యాన్స్ చేస్తున్న సమయంలో చేయి తగిలిందనే సాకుతో ఓ విద్యార్థిపై నిందితులు రాయితో దాడి చేసి తల పగలగొట్టిన ఘటన మొయినాబాద్ పరిధిలో కలకలం రేపింది. హైదరాబాద్‌ అమీర్‌పేటకు చెందిన ఇరుగు వేణు (22) హిమాయత్‌నగర్‌లోని చైతన్య డీమ్డ్ యూనివర్సిటీలో విద్యార్థి. ఈ నెల 4వ తేదీ సాయంత్రం కాలేజీలో నిర్వహించిన...