ఒకేసారి 9 మంది పోలీసులకు ఉరిశిక్ష… మధురై కోర్టు సంచలన తీర్పు
ఒకేసారి 9 మంది పోలీసులకు ఉరిశిక్ష… మధురై కోర్టు సంచలన తీర్పు సాతంకుళం కస్టడీ మరణాల కేసులో సంచలన తీర్పు తొమ్మిది మంది పోలీసు అధికారులకు మరణ శిక్ష ఖరారు ఇది అత్యంత అరుదైన కేసు అని అభివర్ణించిన కోర్టు బాధిత కుటుంబానికి రూ.1.40 కోట్ల పరిహారం చెల్లించాలని ఆదేశం 2020లో దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఘటన ఇది తమిళనాడు ఏప్రిల్ 06(ప్రజాక్షేత్రం):దేశవ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టించిన తమిళనాడులోని సాతంకుళం కస్టడీ మరణాల కేసులో మధురై కోర్టు చారిత్రక తీర్పు వెలువరించింది. తండ్రీకొడుకులైన జయరాజ్,...