తెలంగాణలో భానుడి విశ్వరూపం
తెలంగాణలో భానుడి విశ్వరూపం అత్యధికంగా ఆదిలాబాద్లో 43.8 డిగ్రీలు తెలంగాణలో అధికంగా నమోదవుతున్న గరిష్ఠ ఉష్ణోగ్రతలు ఎండ ప్రభావానికి తీవ్రమైన వేడి, ఉక్కపోత మరో రెండ్రోజులు ఎండల తీవ్రత పేరిగే అవకాశం ఉత్తర, దక్షిణ తెలంగాణ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ తెలంగాణ బ్యూరో ఏప్రిల్ 16(ప్రజాక్షేత్రం):తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా ఎండలు మండిపోతున్నాయి. దీంతో గరిష్ఠ ఉష్ణోగ్రతలు అధికంగా నమోదవుతున్నాయి. ఉదయం 9 గంటల నుంచే భానుడు ఉగ్ర రూపాన్ని ప్రదర్శిస్తున్నాడు. మధ్యాహ్నాం 12:30 నుంచి 3 గంటల మధ్య ఎండ తీవ్రత మరింత ఎక్కువగా ఉండటంతో...