దారుణాతి దారుణం… బ్యాంకింగ్ వ్యవస్థ, అధికారుల నిర్లక్ష్యానికి పరాకాష్ఠ!
దారుణాతి దారుణం… బ్యాంకింగ్ వ్యవస్థ, అధికారుల నిర్లక్ష్యానికి పరాకాష్ఠ! -చనిపోయిన సోదరి అస్థికలతో బ్యాంకు ముందు నిలబడ్డ గిరిజనుడు!! నేషనల్ బ్యూరో ఏప్రిల్ 29(ప్రజాక్షేత్రం):నిబంధనల పేరుతో సామాన్యులను ఇబ్బంది పెట్టే వ్యవస్థ తీరుకు పరాకాష్ఠగా ఒడిశాలోని కేంఝర్ జిల్లాలో ఒక విస్తుపోయే ఘటన చోటుచేసుకుంది. చనిపోయిన తన సోదరి ఖాతాలోని డబ్బు కోసం మూడు నెలలుగా బ్యాంకు చుట్టూ తిరిగినా ఫలితం లేకపోవడంతో, విసిగిపోయిన ఒక గిరిజనుడు నేరుగా ఆమె అస్థిపంజరాన్నే బ్యాంకు అధికారుల ముందు ప్రదర్శించాడు. దియానలి గ్రామానికి చెందిన జీతూ ముండా...