నాగారం డివిజన్‌లో అక్రమ భవనాలపై చర్యలు ఎక్కడ?

నాగారం డివిజన్‌లో అక్రమ భవనాలపై చర్యలు ఎక్కడ? “నోటీసులు ఇచ్చి… నోట్లు తీసుకున్నారా?” ప్రజల్లో అనుమానాలు సర్కిల్ కార్యాలయం దూరం… నాగారంలో అక్రమాలకు దారి? “నోటీసులు ఇచ్చి హోల్స్ పెట్టిన తర్వాత కూడా ఇలా నిర్మాణం కొనసాగడం ఎలా?” నాగారం, ఏప్రిల్ 7 (ప్రజాక్షేత్రం):ఘట్కేసర్ సర్కిల్ పరిధిలోని నాగారం డివిజన్‌లో అక్రమ నిర్మాణాల హడావిడి రోజురోజుకు పెరుగుతోంది. ముఖ్యంగా శిల్పానగర్, ప్రశాంత్ నగర్ కాలనీలు మరియు నాగారం ప్రధాన రహదారి పరిసరాల్లో అనుమతులు లేకుండా బహుళ అంతస్తుల భవనాలు నిర్మాణం జరుగుతున్నాయి. సుమారు ఆరు...