పురుగుల మందు తాగి సర్పంచ్ ఆత్మహత్యాయత్నం
పురుగుల మందు తాగి సర్పంచ్ ఆత్మహత్యాయత్నం ఆసుపత్రికి తీసుకెళ్తుండగా జరిగిన రోడ్డు ప్రమాదం మృతి నిర్మల్ జిల్లా ఏప్రిల్ 03(ప్రజాక్షేత్రం):కడెం మండలం మాసాయిపేట గ్రామంలో పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన సర్పంచ్ లహరిక గమనించి లహరికను కారులో ఆసుపత్రికి తీసుకెళ్తుండగా రోడ్డు ప్రమాదం అదుపుతప్పి రోడ్డు పక్కన నిలిపి ఉంచిన ట్రాక్టర్ నాగళ్లను బలంగా ఢీకొట్టిన కారు ఈ ప్రమాదంలో లహరిక పరిస్థితి మరింత విషమించి మార్గమధ్యంలోనే మృతి లహరిక ఆత్మహత్యాయత్నానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.