పెట్రోల్ బంకుల్లో కొత్త రూల్స్.. రేషన్ పద్ధతిలో ఇంధనం…
పెట్రోల్ బంకుల్లో కొత్త రూల్స్.. రేషన్ పద్ధతిలో ఇంధనం… ఏ వాహనమైనా రూ.1000 ఇంధనమే?! హైదరాబాద్, ఏప్రిల్ 29(ప్రజాక్షేత్రం):మరోసారి రెండు తెలుగు రాష్ట్రాలను ఇంధన కొరత వేధిస్తోంది. ఒక్కసారిగా డిమాండ్ పెరిగి సప్లై తగ్గడంతో చాలా చోట్ల పెట్రోల్ బంకుల ముందు వాహనాలు కిలోమీటర్ల మేర బారులు తీరి ఉన్నాయి. ఇక అనేక ప్రాంతాల్లో పెట్రోల్ బంకుల ముందు నో స్టాక్ బోర్డులు దర్శనమిస్తున్నాయి. ఇంధన నిల్వలు నిండుకుంటున్నాయని, ధరలు సైతం పెరగబోతున్నాయనే ఊహాగానాల నేపథ్యంలో స్టాక్ ఉన్న బంకుల వద్దకు వందల సంఖ్యల్లో...