ప్రజాక్షేత్రం ఎఫెక్ట్ స్పందించిన అధికారులు

ప్రజాక్షేత్రం ఎఫెక్ట్ స్పందించిన అధికారులు - దోమల నివారణ చర్యలకు స్ప్రే పాగింగ్ రాజేంద్రనగర్, ఏప్రిల్ 02(ప్రజాక్షేత్రం):రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి నార్సింగి సర్కిల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని వట్టినాగులపల్లిలో దోమల బెడద తీవ్రత అని 'ప్రజాక్షేత్రం' 'పత్రికలో ప్రచురించడంతో గ్రామంలో కొంత కాలంగా దోమల బెడద ఎక్కువ ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. దోమల నివారణకు తగిన చర్యలు చేపట్టాలని గ్రామ ప్రజలు జిహెచ్ఎంసి మున్సిపల్ అధికారులకు విన్నవిస్తున్నారు. అయితే గురువారం నార్సింగి మున్సిపల్ డిప్యూటీ కమిషనర్ ఆదేశాల మేరకు అధికారులు స్పందించడంతో ఈ నేపథ్యంలో...