ఫుట్‌పాత్ మాయం…ప్రజల ప్రాణాలతో ఆట!
ఫుట్‌పాత్ మాయం…ప్రజల ప్రాణాలతో ఆట! -ఫుట్‌పాత్ సమస్యపై గాజులరామారం సర్కిల్ అధికారుల నిర్లక్ష్యం–ట్రాఫిక్ పోలీసుల చర్యలు -హాస్పిటల్ జోన్‌లోనే నిర్లక్ష్యం…గాజులరామారం సర్కిల్ అధికారులు ఎక్కడ? -జీడిమెట్ల ట్రాఫిక్ పోలీసుల చర్యలు ఉన్నా…గాజులరామారం సర్కిల్ స్పందన ఎక్కడ? -రోజూ తనిఖీలు చేస్తేనే మార్పు…స్థానికుల డిమాండ్ కుత్బుల్లాపూర్, ఏప్రిల్ 03(ప్రజాక్షేత్రం):ఫుట్‌పాత్ అనేది కేవలం నడిచే దారి మాత్రమే కాదు…అది నగర నాగరికతకు అద్దం. నగరాల్లో పాదచారుల భద్రతకు కీలకమైన ఫుట్‌పాత్‌లు ఇక్కడ పూర్తిగా కనుమరుగైపోయాయి. కుత్బుల్లాపూర్ పరిధి సూరారంలో మల్లారెడ్డి నారాయణ హాస్పిటల్ నుంచి మల్లారెడ్డి హెల్త్...