ఫూలేకు ఘనంగా నివాళులు అర్పించిన మంద కృష్ణ మాదిగ

ఫూలేకు ఘనంగా నివాళులు అర్పించిన మంద కృష్ణ మాదిగ ఫూలే ఆశయాలు సమాజానికి దారిదీపం: మంద కృష్ణ మాదిగ హైదరాబాద్, ఏప్రిల్ 11(ప్రజాక్షేత్రం):మహాత్మా జ్యోతిరావు ఫూలే జయంతి సందర్భంగా అంబర్‌పేటలోని ఆయన విగ్రహానికి మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి నాయకుడు, పద్మశ్రీ పురస్కార గ్రహీత మంద కృష్ణ మాదిగ పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొని ఫూలే చిత్రపటానికి పుష్పాంజలి ఘటించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, సమాజంలో అణగారిన వర్గాల హక్కుల సాధనకు, మహిళల విద్యాభివృద్ధికి ఫూలే...