బ్రాహ్మణేతరులకు అర్చకులుగా అవకాశం అవ్వాలి:మంద కృష్ణ మాదిగ
బ్రాహ్మణేతరులకు అర్చకులుగా అవకాశం అవ్వాలి మంద కృష్ణ మాదిగ సంచలన డిమాండ్ హైదరాబాద్ ఏప్రిల్ 13(ప్రజాక్షేత్రం):దేశంలోని హిందూ దేవాలయాల్లో పూజారుల నియామకానికి సంబంధించి ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ కీలక వ్యాఖ్యలు చేశారు. సోమవారం హైదరాబాద్ ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, దేవాలయాల్లో కొనసాగుతున్న వారసత్వ అర్చకత్వాన్ని ప్రశ్నించారు. దేశంలోని దేవాలయాల్లో కేవలం ఒకే వర్గానికి చెందిన వారు కాకుండా, అన్ని కులాల వారికి పూజారులుగా అవకాశం కల్పించాలని ఆయన డిమాండ్ చేశారు. ప్రభుత్వ ఉద్యోగాల్లో అన్ని...