మంత్రి గా గడ్డం ప్రసాద్ కుమార్….?

హోం మంత్రి గా గడ్డం ప్రసాద్ కుమార్….? -రెడ్డి సామాజికరణ లో ముగ్గురు పేర్లు తెర మీదికి -మంత్రుల శాఖల్లో భారీ మార్పులు.. పలు కీలక శాఖల్లోనూ.. - పొన్నంకు టీపీసీసీ చీఫ్‌?పార్టీ, ప్రభుత్వ పదవుల్లోనూ భారీ ప్రక్షాళన!  ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాల తర్వాత తెలంగాణపై కాంగ్రెస్‌ అధిష్ఠానం దృష్టి పెట్టనుందా? మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణతోపాటు మంత్రుల శాఖల్లోనూ భారీగా మార్పులు చోటు చేసుకోనున్నాయా? కొత్త వారికీ చోటు దక్కే అవకాశం ఉందా!? ఈ ప్రశ్నలకు ‘ఔను’ అనే అంటున్నాయి కాంగ్రెస్‌ వర్గాలు. ఆ...