మీసేవ కేంద్రాలపై ఎసిబి కొరడా

మీసేవ కేంద్రాలపై ఎసిబి కొరడా హైదరాబాద్ ఏప్రిల్ 15(ప్రజాక్షేత్రం):మీ సేవా కేంద్రాలపై ఎసిబి కొరడా ఝళిపించింది. నగరంలోని పలు కీలక ప్రాంతాల్లోని మీసేవ కేంద్రాల్లో అవి నీతి నిరోధక శాఖ (ఎసిబి) అధికారులు ఏక కాలంలో ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. ఖైరతాబాద్, అంబర్‌పేట్, అల్వాల్ ప్రాంతాల్లోని మీసేవ కేంద్రాల్లో అధికారులు సోదాలు నిర్వహిం చారు. పౌర సేవా సర్టిఫికెట్లు జారీలో పెద్ద ఎత్తున అక్రమాలు జరుగుతున్నాయన్న సమాచారంతో ఈ దాడులు జరిగినట్లుగా సమాచారం. అయితే, సాధారణ ప్రజలకు అందాల్సిన సేవలను అడ్డుకుంటూ, మీసేవ సిబ్బంది...